కోఫీ బాగుంది ... కథ
=≠===============
అవి నేను బెంగుళూరు లో ఉండే రోజులు...
వాళ్ళు ఆ దగ్గిరలో ఒక ప్లాట్ కొనుక్కుని ఇల్లు కట్టుకుంటున్నారని తెలిసింది. డీటెయిల్స్ కనుకుందామని ఒకరోజు మా ఫ్యామిలీ తో సహా వాళ్ళ ఇంటికి వెళ్ళాము...
ఆ ఇంటి అయన ప్రకాష్... వాళ్ళ ఆవిడా బాగా రిసీవ్ చేసుకున్నారు...వెళ్లినా దగ్గరినుంచి వాళ్ళావిడ.. కొత్త ఇంటి గురించి విపరీతమైన ఎక్సయిట్మెంట్ తో చెప్తోంది..
కాసేపయ్యాక ప్రకాష్ కోఫీ ఇవ్వమంటే ఆవిడ లోపలికెళ్లి కోఫీ కలుపుకొని వచ్చి అందరికి సర్వ్ చేసారు...
కోఫీ బాగుంది...
అదే మాట నేను బయటికి అన్నాను
"కోఫీ బాగుంది అండి " అని వాళ్ళావిడతో...
ఇంతలో ప్రకాష్ కెవ్వున అరిచాడు
" చంపేశారు అండి... మీరు వెళ్ళాక నాకు ఒక గంట క్లాస్ ఉంటుంది లెండి " అన్నాడు..
"సరే మేము వెళ్ళొస్తామండీ.." అని బయలుదేరాము
అసలు విషయం ఏమిటి అంతే ఆయన లైఫ్ లో ఎపుడు ఆవిడ కాఫీ ని మెచ్చుకోలేదు ట...
"ఓహ్ మై గాడ్!!! వెళ్ళినోడిని వెళ్లినట్టు ఉండకుండా... వాళ్ళ ఫ్యామిలీ లో మంట పెట్టి వచ్చా నాన్న మాట "
అనుకుని నాలుక కరుచుకున్నాను నేను 

అది కథ...
................
No comments:
Post a Comment